Friday, October 18, 2019

యూపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు: బోటనిస్ట్‌తో పాటు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా బోటనిస్ట్ లీగల్ ఆఫీసర్, స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 అక్టోబర్ 2019 సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పోస్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oXrZqu

Related Posts:

0 comments:

Post a Comment