Saturday, November 23, 2019

ఐదేళ్ల తర్వాత వైరల్ అవుతున్న ఫడ్నవీస్ ట్వీట్.. అప్పుడేమన్నారంటే..?

ముంబై: రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు జట్టుకడుతారో తెలియదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిణామాలే కారణం. బీజేపీ ఎన్సీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అది ఒకప్పుడు. ఇప్పుడు అజిత్ పవార్ బీజేపీకి స్నేహహస్తం అందివ్వడంతో ఒకప్పటి శతృవు కూడా ఇప్పుడు మిత్రుడయ్యాడు. అయితే దేవేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OE85Kc

Related Posts:

0 comments:

Post a Comment