Saturday, November 23, 2019

జోరుగా క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో రిసార్టుల కళకళ.. చార్టెడ్ ఫ్లయిట్‌లో రెబెల్స్

ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శనివారం ఉదయమే ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్త రాజకీయ నాయకుల్లో బాంబు పేల్చినంత పనిచేసింది. దాంతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశంలోని పాలిటిక్స్ కాస్త వేడెక్కాయి. దాంతో ఒక్కసారిగా క్యాంపు, రిసార్టు రాజకీయాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s63HMg

0 comments:

Post a Comment