Friday, October 18, 2019

మెట్రోలో మరో ప్రమాదం...?

హైదారాబాద్ మెట్రోలో మరోప్రమాదం జరిగింది. రైళ్ల కంపార్ట్‌‌మెంట్‌లోని పై బాగం ఊడి ప్రయాణికులపై పడింది. అయితే ఈ సంఘటన ఎల్బీనగర్ మియాపూర్ మార్గంలో ఉన్న ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ ప్రాంతంలో జరుగినట్టు తెలుస్తోంది. అయితే దీని వల్ల ఎలాంటీ ప్రమాదం జరగలేదు. అయితే కంపార్ట్‌మెంట్‌ పై భాగం ఊడిపోడంతో రైలు ప్రయాణికలు ఆందోళన చెందారు. ఇక ఊడిపోయిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MWN7VS

Related Posts:

0 comments:

Post a Comment