Friday, October 18, 2019

కేసీఆర్ గుండెల్లో భయం పుట్టాలి.. అహంకారం తగ్గి ప్రజల కోసం పనిచేయాలి.. రేవంత్ రెడ్డి అటాక్..!

సూర్యాపేట : హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. సీఎం కేసీఆర్ సభ రద్దు కావడం.. ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి సంధించిన మాటల తూటాలు బాగానే పేలినట్లు కనిపించింది. రేవంత్ రెడ్డి మాట్లాడిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MU7Olf

Related Posts:

0 comments:

Post a Comment