Saturday, November 23, 2019

బయో డైవర్సిటీ ఫ్లై‌ఓవర్ పైనుంచి కిందపడ్డ కారు: మహిళకు తాకడంతో మృతి, వీడియో వైరల్

హైదరాబాద్: నగరంలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పైనుంచి అత్యంత వేగంగా వెళుతున్న ఓ కారు పైనుంచి కింద పడింది. ఆ కారు కిందున్న ఓ మహిళకు తాకడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారు పడటంతో కింద ఉన్న కొన్ని కార్లు కూడా ధ్వంసమయ్యాయి. కారు ధాటికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qI09zB

Related Posts:

0 comments:

Post a Comment