Friday, October 4, 2019

చంద్రబాబు చిన్న మెదడు చిట్లిందా..? టీడీపీ చీఫ్‌పై బొత్స విసుర్లు

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. చంద్రబాబు తాను ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మారి వైసీపీ సర్కార్ కొలువుదీరిందనే విషయం మరచిపోయారని విమర్శించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠినచర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30P5n8C

Related Posts:

0 comments:

Post a Comment