Saturday, November 7, 2020

సబ్బంహరికి నోటీసుల షాక్ .. వైసీపీ పాలకుల తీరే వేరని చంద్రబాబు ఫైర్

సబ్బంహరికి జీవీఎంసీ అధికారులు మరోమారు నోతీసులిచ్చారు. దీంతో వైసీపీ పాలకుల తీరే వేరు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నవాళ్లు ఎక్కడైనా రాష్ట్రాభివృద్ధికి రాత్రీపగలూ ఆలోచిస్తారని, కానీ వైసిపి పాలకుల తీరు వేరుగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వ పాలన పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/358R2tg

0 comments:

Post a Comment