Friday, October 4, 2019

రాత్రి 12.30 వరకు మెట్రో సర్వీసులు..

ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగడంతో మెట్రో సర్వీసుల్లో మార్పులు చేశారు. సమ్మె దృష్ట్యా ఉదయం అయిదున్నర నుండి అర్థరాత్రి పన్నెండున్నర వరకు సర్వీసులు కొనసాగించనున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. సమ్మె నేపథ్యంలోనే ప్రభుత్వంతో పాటు, ఆర్టీసీ అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసి కార్మికులు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ సమ్మె ప్రభావం ప్రజలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mh9UeD

0 comments:

Post a Comment