Saturday, November 7, 2020

SRH vs RCB:ఇది టూమచ్.. కోహ్లీని ఇంకా కెప్టెన్‌గా ఎందుకు కొనసాగిస్తున్నారు: గంభీర్

ఢిల్లీ: శుక్రవారం రాత్రి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించింది. ఫైనల్‌ చేరి మొదటిసారి కప్పు సాధించాలనే బెంగళూరు కోరిక అలాగే మిగిలిపోయింది. బెంగళూరు 13 ఏళ్లపాటు ఐపీఎల్‌ ఆడుతున్నప్పటికీ.. ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోవడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38lSAlG

0 comments:

Post a Comment