Saturday, November 7, 2020

బీహర్‌లో కాల్పుల కలకలం: ఆర్జేడీ నేత బిట్టు సింగ్ సోదరుడి మృతి.. పుర్నియాలో ఉద్రిక్తత..

బీహర్‌ అసెంబ్లీ మూడో విడత పోలింగ్‌లో ఉద్రిక్త నెలకొంది. పుర్నియా జిల్లాలో కాల్పుల కలకలం నెలకొంది. పూర్నియా జిల్లా దందహ అసెంబ్లీ నియోజకవర్గంలో గల సస్త్రీ ఏరియాలో ఫైరింగ్ జరిగింది. ఆగంతకులు కాల్పులు జరిపి.. పారిపోయారు. కాల్పుల్లో ఆర్జేడీ నేత ఒకరు చనిపోయారు. మూడో విడత పోలింగ్ జరుగుతుండగా కాల్పులు జరిగాయి. ఆర్జేడీ నేత బిట్టు సింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GCOSZn

0 comments:

Post a Comment