Friday, October 4, 2019

లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్,

ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసిబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సోదాలు ముగిసిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆయనపై ఫిర్యాదులు రావడంతో సోదాలు జరుపుతున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సోదాల నేపథ్యంలోనే ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు వెల్లడైందని చెప్పారు. అక్రమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oVlm7G

0 comments:

Post a Comment