Thursday, October 17, 2019

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: అధికారులతో సీఎం కేసీఆర్ చర్చలు, మంత్రి పువ్వాడకు గవర్నర్ ఫోన్..

ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పిటిషన్ విచారణ శుక్రవారం హైకోర్టు ముందుకురానుండటంతో భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఉన్నారు. ప్రధానంగా హైకోర్టు విచారణకు వచ్చే అంశంపై డిస్కషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యలపై హైకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35G8vY5

Related Posts:

0 comments:

Post a Comment