Thursday, May 16, 2019

గుజ‌రాత్ త‌ర‌హా విధ్వేషాగ్నికి కుట్ర‌..ఎన్నిక‌ల సంఘంలో బీజేపీ మ‌నుషులు: చంద్ర‌బాబు ఫైర్‌

అమరావతి: భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా రోడ్‌షో సంద‌ర్భంగా ప‌శ్చిమ బెంగాల్‌లో నెల‌కొన్న హింసాత్మ‌క ప‌రిస్థితుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ కుట్ర‌తోనే బీజేపీ ఈ హింస‌కు తెగ‌బ‌డింద‌ని ఆరోపించారు. రాజ‌కీయంగా ల‌బ్ది పొంద‌డానికి ఆ పార్టీ అడ్డ‌దారులు తొక్కుతోంద‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగ సంస్థ‌ల‌ను ప్ర‌యోగించింది చాల‌క‌.. రౌడీలు, గూండాల‌ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vXMfIG

Related Posts:

0 comments:

Post a Comment