విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాల తొలగింపుపై కుట్రలనుబహిర్గతం చేశారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. చంద్రబాబు అదేశాలతోనే ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల తొలగింపు జరిగిందని దీని వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w2NZAg
రాజకీయ అక్కసుతోనే విగ్రహాల తొలగింపు .. అసలు విషయం బయటపెట్టిన మాజీ ఎంపీ యార్లగడ్డ
Related Posts:
రాజన్న బడిబాట కానుక:గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సులు..ఉచిత రవాణా?అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత… Read More
ఏఎన్-32 కూలిన ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిఅస్సోం: జూన్ 3న అస్సోం నుంచి టేకాఫ్ తీసుకున్న ఏఎన్ -32 గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ … Read More
డాక్టర్‌పై రోగి బంధువుల దాడి, పుర్రె ప్రాక్చర్, ట్రీట్మెంట్ అందించకుండా వైద్యుల నిరసనకోల్కతా : పశ్చిమబెంగాల్లో ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ మరింత ముదిరింది. అయితే సోమవారం రాత్రి మహ్మద్ సాహిద్ అనే… Read More
2100 మంది రైతుల బ్యాంకు అప్పులను చెల్లించిన హీరో అమితాబ్...హీరోలంటే సినిమాలు తీయడం డబ్బులు సంపాదించుకోవడం.. అప్పుడడప్పుడు దానాలు చేయడం...ఇలా కోట్ల రుపాయలు సంపాదించుకున్న వారు సైతం ఇదే చేస్తారు. కాని సినిమా హీర… Read More
జగన్ సాక్షిగా అంటూ ఎమ్మెల్యే ప్రమాణం: కోటంరెడ్డి రెండు సార్లు: బాలయ్యతో వైసీపీ ఎమ్మెల్యేలు..!అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఆసక్తి కర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో అధినేతల మీద భక్తి చాటుకున్నారు. ఇద్దరు వైసీ… Read More
0 comments:
Post a Comment