Thursday, October 31, 2019

ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బ

పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నుండి తమను తప్పించటం పైన హైకోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ కు ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వం కొత్త నిర్మాణ సంస్థతో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించటానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో..ప్రభుత్వం రివర్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NqvUo9

Related Posts:

0 comments:

Post a Comment