Tuesday, January 7, 2020

బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. దూకుడు చూపిస్తారా ?

టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పి మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి పాల్గొన్నారు. మోత్కుపల్లి సోమవారం రాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s1hcx8

Related Posts:

0 comments:

Post a Comment