Thursday, October 31, 2019

డ్రాగన్ జోన్ : జమ్మూకశ్మీర్‌ను యూటీగా చేయడంపై విషం చిమ్మిన చైనా

బీజింగ్ : గురువారం నుంచి జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. అయితే దీనిపై ముందునుంచి విషం కక్కుతున్న పాకిస్తాన్‌కు అండగా నిలిచింది డ్రాగన్ కంట్రీ చైనా. జమ్మూకశ్మీర్‌ను విభజించడం అన్యాయమైన చర్య అని చైనా విషం చిమ్మింది. అంతేకాదు చైనా సరిహద్దును కూడా భారత్ దృష్టిలో ఉంచుకుని గౌరవించాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ లో జోరుగా రియల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BXi72S

0 comments:

Post a Comment