Thursday, October 31, 2019

మిలియన్ మార్చ్‌కు ముందే పరిష్కారం చేయాలి ... లేదంటే పతనమే : లక్ష్మణ్

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలు నిర్వహించక ముందే ప్రభుత్వం పరిష్కారం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని అన్నారు. TSRTC STRIKE:24 గంటల దీక్ష, మిలియన్ మార్చ్, ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oxJ8Hb

0 comments:

Post a Comment