Sunday, October 13, 2019

కాలేజీ విద్యార్థులే టార్గెట్.. విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

విజయవాడ : డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేశారు విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు డీసీపీ హర్షవర్దన్. శనివారం నాడు నిఘా పెట్టి డ్రగ్స్ ముఠా ఆట కట్టించినట్లు తెలిపారు. ఈ ముఠా విజయవాడ, గుంటూరు కేంద్రంగా డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pfU8cp

Related Posts:

0 comments:

Post a Comment