Friday, October 4, 2019

ఎమోషనల్ స్టోరీ: పనిమనిషి కోసం పనోళ్లయ్యారు... నెటిజెన్ల మనసులు గెల్చుకున్న ఉద్యోగస్తులు

ముంబై: వారిద్దరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు... ఇద్దరికీ మంచి ఉద్యోగం ఉంది. అయినా ప్రతిరోజు ఉదయం కండివాలి రైల్వే స్టేషన్ బయట ఒక ఫుడ్‌ స్టాల్ పెట్టి టిఫెన్లు అమ్ముతూ కనిపిస్తారు. మంచి ఉద్యోగం చేసుకుంటున్న వీరు ఎందుకు ఇలా టిఫెన్ సెంటర్ పెట్టాల్సి వచ్చింది అనేగా మీ డౌటు...? వీరి గురించి తెలిసిన వారుకూడా ఇదే అనుమానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LMxEIP

Related Posts:

0 comments:

Post a Comment