Wednesday, January 1, 2020

క్యాపిటల్ వార్ .. జగన్ ను హెచ్చరించిన దేవినేని ఉమ.. నిరసన దీక్ష విరమణ..

ఏపీలో రాజధానిపై కొనసాగుతున్న రగడ ఇంకా ఉధృతంగానే కొనసాగుతుంది. హై పవర్ కమిటీ వేసి రాజధానిపై తుది ప్రకటన వాయిదా వేసినప్పటికీ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఆగటం లేదు. ఇక రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ ముందుకు వచ్చింది.అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 24 గంటల దీక్షను చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F7xibD

0 comments:

Post a Comment