Wednesday, January 1, 2020

సీఎంతోపాటు ఆ ముగ్గురు మంత్రులే..: జగన్ సర్కారుపై కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనుగడ ఎంతో కాలం కొనసాగేలా లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్, సంక్రాంతికి దూరం: మనస్సు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sElyuj

Related Posts:

0 comments:

Post a Comment