Wednesday, January 1, 2020

6 ఏళ్ల బాలుడు కిడ్నాప్, రేప్ చేసి చంపేసిన సైకో, గతంలో 60 ఏళ్ల వృద్దురాలిపై రేప్, కోపంగా చూశాడని!

చెన్నై: ఇంటి ముందు సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టుం చేసిన వైద్యులు చిన్నారి మీద లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సైకోను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ve4KU

0 comments:

Post a Comment