Saturday, October 19, 2019

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన అజెండాగా మోడీ - మెర్కెల్ భేటీ

జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కల్ నవంబర్ 1న భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆమె భేటీ కానున్నారు. పలు అంశాలపై ఇరుదేశాల అధినేతలు చర్చించనున్నారు. ఈ మధ్యకాలంలో ఆర్టికల్ 370 రద్దుతో పాటు జర్మనీ పలు అంశాల్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌కు బాసటగా నిలిచిన చైనాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W5zI2d

Related Posts:

0 comments:

Post a Comment