Monday, March 8, 2021

ఏపీకి బీజేపీ తీరని ద్రోహం: నాడు ప్రత్యేక హోదా.. ఇప్పుడు విశాఖ స్టీల్స్: మాస్ ఎంటర్‌టైన్‌మెంట్

అమరావతి: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా లోక్‌సభలో చేసిన ప్రకటన.. రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ నేతల వైఖరెలాంటిదనేది మరోసారి స్పష్టం చేసినట్టయింది. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా..ఉన్న వాటిని ప్రైవేటీకరించే పనిలో పడింది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OBbUmO

0 comments:

Post a Comment