Monday, March 8, 2021

ఏపీలో ఎన్నికల ప్రలోభాలు .. విజయవాడలో భారీగా నగదు పట్టుకున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి తెరపడింది. ఇక ప్రలోభాల పర్వం షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్లు , మున్సిపాలిటీలను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరతీశాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3quOUDw

Related Posts:

0 comments:

Post a Comment