హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. హిందూపురంలోని 21వ వార్డు మోత్కుపల్లిలో 'బాలకృష్ణ గో బ్యాక్', 'జై జగన్...' అంటూ స్థానికులు నినాదాలు చేశారు. బాలకృష్ణ అక్కడికి ప్రచారానికి వెళ్లిన సమయంలో స్థానికులు వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ,వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eu1hgu
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం... 'బాలకృష్ణ గో బ్యాక్...', 'జై జగన్' అంటూ నినాదాలు...
Related Posts:
సీఏఏ నిరసనలు: నష్టాన్ని వారి నుంచే వసూలు చేస్తాం: రైల్వే బోర్డ్ ఛైర్మన్న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు, విధ్వంసం వల్ల భారతీయ రైల్వేకు రూ. 80 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైల్వే బోర్డు … Read More
ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జననేతకు సలాం.. వీరాభిమానం చాటుకున్న మంత్రి కొడాలి నానీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొడాలి నానీ తనదైన శైలిలో ప్రశంసించారు. ఎంపీ గా మొదలైన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో చెప్పి జగన్ మోహన్ రెడ్డి… Read More
టూవీలర్ పై ప్రియాంకా గాంధీ: హెల్మెట్ లేకుండా.. భారీగా చలానా వడ్డింపు..!లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రాకు షాక్ ఇచ్చారు… Read More
నిద్రలోనే కానరాని లోకాలకు: విషవాయువు పీల్చి ఐదుగురు చిన్నారులు మృతిఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న వారు నిద్రలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు.… Read More
మందుబాబులకు మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. డ్రంకెన్ డ్రైవ్ కూడా ఎత్తేయాలని..ఈ ఏడాది కూడా మెల్లగా కాలం ఒడిలోకి జారుకుంది. నూతన ఉత్సాహాన్ని నింపడానికి కొత్త సంవత్సరం ఎదురుచూస్తోంది. ఈ దశాబ్దిలో చివరి సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు … Read More
0 comments:
Post a Comment