Sunday, October 27, 2019

బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నాడా? అమెరికా సైన్యం చేతుల్లో చావకూడదనే

న్యూయార్క్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాది హతమైనట్లు వచ్చిన వార్తల్లో కొత్త కోణం ఒకటి బహిర్గతమైంది. బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నట్లు తాజా వార్తలు వెలువడ్డాయి. అమెరికా సైనిక బలగాల చేతుల్లో హతం కాకూడదనే ఉద్దేశంతో బాగ్దాది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని విదేశీ మీడియా అభిప్రాయపడింది. సిరియాలోని ఇడ్లిస్ ప్రావిన్స్ లో తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BL49ky

Related Posts:

0 comments:

Post a Comment