Tuesday, November 5, 2019

గోవిందా గోవిందా, చిన్నమ్మ రూ. 1,500 కోట్ల బినామీ ఆస్తులు సీజ్, అమ్మ ఆసుపత్రిలో ఉంటే !

చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత నెచ్చలి వీకే శశికళ అలియాస్ చిన్నమ్మకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద వీకే. శశికళకు చెందిన రూ. 1, 500 కోట్ల అక్రమ ఆస్తులను ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AN2QQ

0 comments:

Post a Comment