Tuesday, November 5, 2019

TSRTC Strike:ప్రైవేటీకరిస్తాం.. అమ్మేస్తాం..: కేసీఆర్ బెదిరింపులకు ‘కేంద్రం’ ఉందన్న అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో అటు కార్మిక యూనియన్లు గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో అరకొర బస్సులతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఓ వైపు ప్రైవేటు బస్సులు కొన్ని ఆర్టీసీ కంటే ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నా.. చేసేదేం లేక ప్రజలు తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34u1qIL

Related Posts:

0 comments:

Post a Comment