Friday, October 18, 2019

కేసీఆర్-పువ్వాడ భేటీ.. హైకోర్టు ఆదేశాలు, బంద్‌పై డిస్కషన్

ఆర్టీసీ కార్మిక సంఘాలు శనివారం బంద్‌కు పిలుపునివ్వడం, మరోవైపు హైకోర్టులో సమ్మెపై విచారణ జరగడంతో ఏం భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టిసారించింది. దీంతో సీఎం కేసీఆర్‌తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమావేశమయ్యారు. హైకోర్టు ఆదేశాలపై చర్చిస్తోన్నారు. మూడురోజుల్లో చర్చలు జరిపి కోర్టు తెలుపని సూచించడంతో ఏం చేయాలనే అంశంపై డిస్కష్ చేస్తున్నారు. మూడురోజుల్లో చర్చలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31pJFrZ

Related Posts:

0 comments:

Post a Comment