Monday, February 3, 2020

జప్ఫాలు... This is వాస్తవం.. ఆ పాపం వూరికే పోదు : నారా లోకేష్

మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . నారావారి పల్లెలో జరిగిన బహిరంగ సభకు ఎవరూ రాలేదని పేర్కొన్నారు. జనం మాత్రం కనిపించలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ కొన్ని వీడియోలతో పాటు, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tlb2si

0 comments:

Post a Comment