Monday, February 3, 2020

మూడు రాజధానులపై మరో మలుపు..సెలెక్ట్ కమిటీలపై బీజేపీ, పీడీఎఫ్ లేఖలు..ఇరకాటంలో జగన్ సర్కారు

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటళ్ల ఏర్పాటుకు సంబంధించిన ‘ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ' బిల్లుతోపాటు సీఆర్డీఏ రద్దు బిల్లుపై.. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదిలింది. కమిటీల ఏర్పాటుపై జగన్ సర్కారు భిన్నవాదనలు వినిపిస్తోన్నవేళ.. ప్రతిపక్ష బీజేపీ, పీడీఎఫ్ సోమవారం లేఖలు పంపి సంచలనం రేపాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SheJrk

0 comments:

Post a Comment