Monday, February 3, 2020

చంద్రబాబు,లోకేష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలి.. నాపై దాడి వెనుక వారిద్దరి హస్తం : ఎంపీ సురేష్

బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై నందిగామలో టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. జై అమరావతి అని నినదించాలంటూ ఆయనపై టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఎంపీ మాత్రం అన్ని ప్రాంతాల సమ అభివృద్దియే తమ లక్ష్యం అని చాటి చెప్పారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సురేష్.. తనపై జరిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Um5rt

Related Posts:

0 comments:

Post a Comment