Wednesday, October 23, 2019

జీన్స్, పొట్టి లంగాలు వేసుకున్న... మహిళలకు నో డ్రైవింగ్ లైసెన్స్

ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఎం చేస్తారో ఎవ్వరికి అర్థం కాదు. తాము ప్రజల సేవకు ఉన్నామనే కనీస ఆలోచన పక్కన పెట్టి, తమకు ఇష్టం వచ్చిన నిబంధనలు ప్రజలపై రుద్దుతారు. ఓక్కోసారి ఏ ప్రభుత్వంలో అమలు పరచని నిబంధనలతో ప్రజలకు ఇబ్బంది కల్గిస్తారు. తామే వ్యవస్థకు బాసులుగా వ్యవహరిస్తారు. తమకు తోచిందే రూలుగా ఆర్డర్‌ వేస్తారు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ofRAe8

Related Posts:

0 comments:

Post a Comment