Thursday, February 14, 2019

కొర‌క‌రాని కొయ్య‌గా పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల భ‌ర్తీ..! టెక్నిక‌ల్ క‌మిటీకి అప్ప‌జెప్పాల‌న్న కోర్ట్ ..!

హైదరాబాద్ : పంచాయితీ కార్య‌ద‌ర్శుల నియామ‌కాల ప‌ట్ల న్యాయ‌స్థానం ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేసింది. నియాకాల్లో త‌లెత్తుతున్న పొర‌పాట్ల‌ను అదిగ‌మించేందుకు నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని, క‌మిటీ ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా కార్య‌ద‌ర్శుల భ‌ర్తీ చేప‌ట్టాల‌ని కోర్ట్ పేర్కొంది. అంతే కాకుండా గ‌తంలో జ‌రిగిన నియ‌మ‌కాల విధానాల‌కు అనుస‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, ప‌రీక్షా విధి విధానాల‌ను కూడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N6SVfd

0 comments:

Post a Comment