Thursday, February 14, 2019

ప్రియాంకగాంధీపై 'అసభ్య ప్రచారం' తగదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు \"ఫిర్యాదు\"..!

హైదరాబాద్‌ : సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అదే స్థాయిలో అసత్య ప్రచారాలకు వేదికవుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొందరు పెడుతున్న పోస్టులు జుగుప్సకరంగా ఉంటున్నాయి. కొందరేమో పగ సాధించుకునేలా సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా సోషల్ మీడియా ద్వారా బలవుతున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SMvlKa

0 comments:

Post a Comment