Wednesday, October 23, 2019

బోటు ప్రమాద ఘటనలో జగన్ ఏ 1.. అవంతి ఏ 2 : టీడీపీ మహిళా నేత అనురాధ

ఎట్టకేలకు రాయలు వశిష్ట బోట్ ను 38 రోజుల తర్వాత గోదావరి నది నుండి బయటకు తీశారు.గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం బయటికి తీయడానికి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైనప్పటికీ చివరకు నిన్న సాయంత్రం బోటు బయటకు తెచ్చారు. దీంతో మరోమారు బోటు ప్రమాద ఘటన ఏపీ లో హాట్ టాపిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31CxnNi

Related Posts:

0 comments:

Post a Comment