Thursday, February 14, 2019

సర్పంచుల నుంచి \"పైసా వసూల్\"..! పోలీసుల అదుపులో \"అఘోరాలు\" (వీడియో)

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో నాగసాధువుల పేరిట హల్‌చల్ చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో తిరుగుతూ.. కొత్తగా ఎన్నికైన సర్పంచులే టార్గెట్ గా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలొచ్చాయి. మీడియాలో కథనాలు రావడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని వారితో మాట్లాడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SNlUtQ

Related Posts:

0 comments:

Post a Comment