టిడిపిలో మరో వికెట్ పడుతోంది. ఎంపీగా ఉన్న నేత పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివా సరావు ఈ రోజు జగన్ ను కలవనున్నారు. అవంతి కి సీటు ఖరారు హామీ నేపథ్యంలో విశాఖ జిల్లా వైసిపి నేతలను తన వద్ద కు రావాలని జగన్ ఆహ్వానించారు. ఇప్పటికే అవంతి తో పాటుగా విశాఖ వైసిపి నేతలు హైదరాబాద్ చేరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N6SO3h
Thursday, February 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment