రాష్ట్రంలో పాలన కుంటుపడిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలనే సోయి ప్రభుత్వానికి లేకపోయిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. శనివారం ఆర్టీసీ కార్మిక జేఏసీ తలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Mzxgw
ఆర్టీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు, అన్ని వర్గాలు సపోర్ట్ చేయాలన్న భట్టి
Related Posts:
జగన్‌కూ ట్రంప్ పరిస్థితి.. త్వరలో బంకర్లోకే... టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..ప్రజావ్యతిరేక విధానాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను చిన్నాభిన్నం చేశారని టీడీసీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ విమర్శించారు. నేర చర… Read More
నా హత్యకు రూ. కోటి డీల్: భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలనం, పోలీసుల వల్లే..అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి భూమా అఖ… Read More
షాకింగ్:అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను వేశ్యగా చిత్రీకరించి..ఆన్లైన్లో ఫొటోలు, ఫోన్ నంబర్.మన జీవితాల్లో సోషల్ మీడియా భాగం అవుతున్నకొద్దీ.. దాన్నే అడ్డంపెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఆన్ లైన్ వేదికగా గడిచిన ఐదేళ్లలో ఆర్థిక నేరా… Read More
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. తేరుకోకముందే మరో బాంబు పేల్చిన బీజేపీ నేత..రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఇదో బిగ్ షాక్. గుజరాత్‌లోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేశారు. కర్జన్ అసెంబ్ల… Read More
అసలేంజరుగుతోంది.?పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సీఎం ఆరా.! కేసీఆర్ తో భేటీ కానున్న బాలకృష్ణ..?హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన కుర్రనటుల మద్య వివాదాలు చెలరేగితే అంత పట్టించుకున… Read More
0 comments:
Post a Comment