Thursday, July 4, 2019

త‌క్కువ ధ‌ర‌కే ఇసుక‌: క‌లెక్ట‌ర్ల‌కే ప‌ర్య‌వేక్ష‌ణా బాధ్య‌త‌లు:జ‌గ‌న్ అదేశాలు..!

ఏపీలో ఇసుక విక్ర‌యాలు..అక్ర‌మ ర‌వ‌ణా అరిక‌ట్ట‌టం పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు జారీ చేసారు. రెండు నెల‌ల్లోగా ఇసుక విధానం పూర్తి స్థాయిలో పార‌ద‌ర్శ‌కంగా రూపొందించాల‌ని సీఎం నిర్ధేశించారు. అప్ప‌టి వ‌ర‌కు ఏపీలో ఇసుక విక్ర‌యాల బాధ్య‌త‌ల‌ను ఏపీఎండీసీకి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు, ప్ర‌స్తుతం ల‌భిస్తున్న ధ‌ర‌ల కంటే త‌క్కువ ద‌ర‌కే ఇసుక అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XsEzhC

Related Posts:

0 comments:

Post a Comment