Thursday, July 4, 2019

బోనమెత్తిన భాగ్యనగరం.. పల్లెగా మారనున్న పట్నం

హైదరాబాద్ : ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. జగదాంబ తల్లిని కొలిచి మొక్కుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు భక్తులు. వేడుకల్లో భాగంగా లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. ఇవాళ్టి నుండి ఆగస్టు ఒకటో తేదీ వరకు గోల్కోండ కోట కిటకిటలాడనుంది. అమ్మవారికి అషాఢమాస బోనాలు సమర్పించేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XsY3CL

Related Posts:

0 comments:

Post a Comment