ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వరద ప్రవాహం కొనసాగింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఎటుచూసినా నిండుకుండలా కనిపించింది. అయితే వరదలతో చిక్కుకున్న వారిని కాపాడి హీరోలుగా నిలుస్తున్నారు. ఇటీవల ఓ విదేశీ వనితను ముంబైకర్లు కాపాడిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరలైంది. శెభాష్ ప్రకాశ్ ..ముంబైకి చెందిన పోలీసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JcCFsT
Thursday, July 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment