Sunday, August 29, 2021

గుంటూరు జిల్లా: ఇంట్లో తల్లీకూతుళ్ల దారుణ హత్య - ప్రెస్ రివ్యూ

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్‌లో బంధువే ఆస్తి కోసం తల్లీకూతుళ్లను నరికి చంపాడని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన కోనూరు శివప్రసాద్‌ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. అనారోగ్యంతో కొంతకాలం కిందట ఆయన మృతిచెందారు. శివప్రసాద్‌కు భార్య పద్మావతి (55), కుమార్తె లక్ష్మీ ప్రత్యూష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zqZi4x

Related Posts:

0 comments:

Post a Comment