Sunday, August 29, 2021

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పోస్టర్‌లో నెహ్రూ లేకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం

భారత 75వ స్వాతంత్ర్య సంబరాలను పురస్కరించుకుని 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్' (ఐసీహెచ్‌ఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌లో దేశ తొలి ప్రధాని నెహ్రూ చిత్రం లేకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బీఆర్ అంబేడ్కర్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zrNkaN

0 comments:

Post a Comment