Sunday, August 30, 2020

సీఎం కేసీఆర్ పై కేంద్రం డేగ కన్ను - జైలుకు వెళ్ళటం ఖాయమన్న బండి సంజయ్ - సొంత క్యాడర్‌కూ వార్నింగ్

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్యం నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాలను కేసీఆర్ భ్రష్టుపట్టించారని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై కేంద్రం డేగ కన్ను వేసిందని, చేసిన తప్పులకు కేసీఆర్ అండ్ కో జైలుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lwqPe1

0 comments:

Post a Comment