Monday, September 30, 2019

వర్షంతో చిత్తడైన భాగ్యనగరం, పలుచోట్ల ట్రాఫిక్ జాం, జూబ్లీహిల్స్‌లో నెలకొరిగిన వృక్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వీధులన్నీ చెరువులను తలపించాయి. రహదారులపై ట్రాఫిక్ ఎక్కడిక్క్కడే స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ప్రధానంగా సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావునగర్, పార్సీగుట్ట, రైల్వేస్టేషన్, సంగీత్, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్‌‌సిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, హిమాయత్ నగర్, జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో వర్షం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n6xRwJ

Related Posts:

0 comments:

Post a Comment