సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మొండి వైఖరి సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం పట్టువిడుపు ధోరణి ప్రదర్శించాలే తప్ప తాను చెప్పిందే వినాలనే పద్ధతి మంచిది కాదన్నారు. హైకోర్టు సూచనలను కూడా కేసీఆర్ సర్కార్ బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. గతంలో పాలకులు కోర్టు సూచనలంటేనే భయపడే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MT4jM5
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment